ఉత్సాహంగా 40వ వారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం

604చూసినవారు
ఉత్సాహంగా 40వ వారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 40 వ వారం ఉత్సాహంగా నిర్వహించారు. గత 40 వారాలుగా ప్రతి ఆదివారం అభివృద్ది కమిటి అద్వర్యంలో కాలనీలోని ఏదో ఒక ప్రాంతంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్