గగ్గుపల్లి: కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి

80చూసినవారు
పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గగ్గుపల్లి గ్రామంలో జై బీమ్ యూత్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు దిక్సూచి అంబేద్కర్ అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత
వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్