కన్యకాపరమేశ్వరి ఆలయంలో కుంకుమార్చన

54చూసినవారు
కన్యకాపరమేశ్వరి ఆలయంలో కుంకుమార్చన
ఆర్మూర్ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజగోపాలచారి పర్యవేక్షణలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి కుంకుమార్చన చేశారు.

సంబంధిత పోస్ట్