నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో మండల విద్యా వనరుల కేంద్రాన్ని శుక్రవారం మండల విద్యా అధికారి జక్కుల రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముప్కాల్ వీడీసీ అధ్యక్షులు సిద్ధి రమేష్ వీడీసీ సభ్యులు, బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్, ముప్కాల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగారం, కేజీబీవీ ఎస్.ఓ వినోద, PRTU ప్రధాన కార్యదర్శి కొండ్రు నవీన్ తదితరులు పాల్గొన్నారు.