ముప్కాల్ మండల UTF నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ముప్కాల్ మండల విద్యాధికారి జె. రవి కుమార్ మంగళవారం MRC ముప్కాల్ సెంటర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా UTF అధ్యక్షులు రమేష్, మండల బాద్యులు, రఘు, గంగాధర్, ఉపాధ్యాయులు సాయులు, గంగాధర్, ప్రభాకర్, చంద్రశేఖర్, నర్సయ్య, రాజేశ్వర్, ఎల్. ఎఫ్. ఎల్. హెచ్. ఎం విజయానంద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.