నిజామాబాద్: ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సమగ్రతకు కృషి చేయాలి

77చూసినవారు
నిజామాబాద్: ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సమగ్రతకు కృషి చేయాలి
నిజామాబాద్: హర్యానా రాష్ట్రంలోని రివరి జిల్లాలో నిర్వహించిన జాతీయ సమగ్రత శిబిరాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సమగ్రతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ రెడ్డి, పథకాలు సాధించిన వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్