జంబి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

75చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమన్ దేవాలయంలో శనివారం ఆలయ అర్చకుడు నర్సింగరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి చందనం పూసి, ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి హారతి, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్