షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

64చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం ఆలయ అర్చకుడు చందన్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు అభిషేకం, మహా హారతి, అర్చన, పూజలు చేశారు. సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి చిట్ల యగ్నేష్, సాయిబాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్