రోడ్డుపై ప్రయాణం...ఇద్దరికి ప్రమాదమే.

1750చూసినవారు
రోడ్డుపై ప్రయాణం...ఇద్దరికి ప్రమాదమే.
వాహన దారులు ట్రాఫిక్ నియమాలు పక్కాగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రయాణ సమయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు. నందిపేట్ మండలంలో బుధవారం ఉదయం ఓ వ్యక్తి బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో ఇంకో ద్విచక్ర వాహనం మీద కాలు పెట్టి ఇలా తీసుకెళ్తు కనిపించారు. ఏదైనా జరిగితే ఇద్దరి ప్రాణానికి ప్రమాదమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్