వేల్పూర్: దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణోత్సవం

77చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం, దీపోత్సవమును సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు కరుణాకర్ శర్మ, పవన్ శర్మ, దేవి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్