చైన్ స్నాచర్ అరెస్ట్..

82చూసినవారు
నవీపేట్ మండలంలోని నందిగాం గ్రామంలో సోమవారం రాత్రి ఇందూరు గంగామణి మెడలో నుంచి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగుడు గంగాధర్ ను నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వినయ్ కుమార్ లు అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. అతని వద్ద నుండి బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు, మోటార్ బైక్ స్వాధీనం చేసుకొని 24 గంటల్లో దొంగతనం కేసును చేదించిన పోలీసులను అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్