ఎస్సీ వర్గీకరణ సఫళీకృత సంబరాలు

81చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో సుప్రీం కోర్టు ఏస్సి వర్గీకరణ పై అనుకూల తీర్పు రావడంతో మాదిగా కుల సంఘాల ఆనందాలు అంబరన్నాంటాయి. ఆదివారం మాదిగా, మాదిగా ఉప కుల సంఘాలు భారీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ సంఘ సభ్యులు విజయ్, పస్కె ప్రశాంత్, రాజేందర్, భాస్కర్, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్