గుర్తు తెలియని మృతదేహాం కలకలం

7268చూసినవారు
గుర్తు తెలియని మృతదేహాం కలకలం
వర్ని శివారులోని ప్రధాన రహదారి పక్కన పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం కలకలం రేపింది. మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల కిందట మృతి చెందినట్టుగా భావిస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. మృతదేహాన్ని బోధన్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్