108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

6428చూసినవారు
108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ
బోధన్ నియోజకవర్గంలో 108 అంబులెన్స్ ను ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ అధికారి ఫయాజ్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సిబ్బంది పనితీరు, మందుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలు నిజాంబాద్ జిల్లా సూపర్వైజర్ విజేందర్, బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, జావిద్, వెంకటేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్