బోధన్: మాజీ ప్రధాని జన్మదిన వేడుకలు

83చూసినవారు
బోధన్: మాజీ ప్రధాని జన్మదిన వేడుకలు
భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జన్మదినం మరియు జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం బీజేపీ బోధన్ పట్టణ ప్రదాన కార్యదర్శి కందకట్ల వాసు ఆధ్వర్యంలో 15 వ వార్డు పాన్ గల్లిలో వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు హన్మాండ్లు చారి మరియు చిన్న పిల్లలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్