శ్రీ గౌతమేశ్వరి సాహితీ కళాసేవ సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో తొలి సంపుటి సైన్స్ గేయ మాలిక అనే పుస్తకాని మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం లో 52 సైన్స్ గేయాలు ఉన్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.