రెంజల్ లో ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా బంద్

77చూసినవారు
రెంజల్ లో ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా బంద్
బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలంలో మాల మహానాడు అద్వర్యంలో ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాల వేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని..ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో రెంజల్ అధ్యక్షులు జి సాయిలు, బోగిడి రవి, ఆర్మూర్ పోశెట్టి, లోక గంగాధర్, బుడిది కిషన్, సుంకరి నారాయణ, గైని యేసు, నక్క కళ్యాణ్, లోక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్