చందూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

64చూసినవారు
చందూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చందూరు మండల కేంద్రంలో సొసైటీ నందు శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఏంసి చైర్మన్ సురేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని సొసైటీ నందు అమ్మకం చేసి ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంబర్ సింగ్, తాహశీల్దార్ శాంత, ఎంపీడీవో నీలావతి, చైర్మన్ అశోక్, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్