నస్రుల్లాబాద్: ఘనంగా బారెడు పోచమ్మ తల్లికి బోనాల పండుగ

84చూసినవారు
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం బారెడు పోచమ్మ తల్లికి బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో భాగంగా మొదటి రోజు బారడి పోచమ్మకు బోనాలను సమర్పించామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్