పిల్లలకు విషమిచ్చి, భార్యతో సహా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

82చూసినవారు
పిల్లలకు విషమిచ్చి, భార్యతో సహా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్
కర్ణాటకలోని బెంగళూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పిల్లలకు విషమిచ్చి, భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఆర్‌ఎంవీ 2వ స్టేజ్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న అతను.. తన కుటుంబంతో సహా శవాలుగా కనిపించారు. ఇది హత్యా-ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అనుప్ కుమార్ (38), అతని భార్య రాఖీ (35), కుమార్తె అనుప్రియ (5), కుమారుడు ప్రియాంష్‌ (2)గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్