పోతంగల్: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం

68చూసినవారు
పోతంగల్: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం
పోతంగల్ మండల కేంద్రంలోని నాయకులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల శుక్రవారం సంతాపం వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచారని, దేశానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్