రుద్రూర్: పేదరికం నుండి ఉద్యోగాలు సాధించిన అన్నదమ్ములు

84చూసినవారు
రుద్రూర్: పేదరికం నుండి ఉద్యోగాలు సాధించిన అన్నదమ్ములు
ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన టీచర్ ఉద్యోగాల్లో రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామం నుండి మిరియాల బాలరాజు తండ్రి పోశెట్టి తెలుగు టీచర్ గా ఎంపికయ్యారు. ఇటీవల తమ్ముడు మిరియాల రవీందర్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతర శ్రమతో ఏదైనా సాధించవచ్చని అన్నాతమ్ముళ్లు ఉద్యోగాలు సాధించి నిరూపించారు.

సంబంధిత పోస్ట్