సాలురా: ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు

66చూసినవారు
సాలురా: ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు
సాలురా మండలం హున్సా గ్రామంలో బుధవారం బీజేపీ నాయకులు ఇంటింటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని 101, 102, 103 పోలింగ్ బూత్ లో బీజేపీ సభ్యత్వ నమోదును చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్