సాలురా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంధర్నా రవి, సాలురా గ్రామ అధ్యక్షులు అల్లే జనార్దన్, సోక్కం రవి, సాలురా లక్ష్మణ్, ఫాతేపూర్ గౌస్, తగ్గేల్లి దేవరావు, హుంసా మూర్గే శంకర్, తదితరులు పాల్గొన్నారు.