సర్కారీ దవాఖానలోకుక్కల స్వైర విహారం

477చూసినవారు
సర్కారీ దవాఖానలోకుక్కల స్వైర విహారం
బోధన్ పట్టణంలో గల సర్కారీ దవాఖానలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటికి తోడు పందులు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. వాటిని పట్టించుకోనే నాధుడే లేడు. దవాఖానలో కుక్కలు, పందులు తిరగడం వల్ల రోగులకు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని దవాఖానలో కొందరు రోగులు అంటున్నారు. దవాఖాన వెనుక భాగంలో గల చెత్త చెదారం ఎక్కడ ఉందో అక్కడే ఉంది. అధికారులు వెంటనే స్పందించి దవాఖానలో గల సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్