భారత రత్న, మాజీ భారతదేశ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బోధన్ లో బుధవారం బిజెపి పట్టణ ప్రదాన కార్యదర్శి కందకట్ల వాసు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు హన్మాండ్లు చారి, కాలనీ వాసులు, పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసారు.