పిట్లం జాతీయ రహదారి దాబాలపై పోలీసుల దాడులు కేసులు నమోదు

78చూసినవారు
పిట్లం జాతీయ రహదారి దాబాలపై పోలీసుల దాడులు కేసులు నమోదు
జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు మద్యం సేవించేందుకు అనుమాతిస్తున్న దాబాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పిట్లం రహదారిలోని వెంగబాయ్స్, సావేరా దాబా హోటళ్లపై ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, దాబాల్లో మద్యపానం సిట్టింగులు చేయడం పట్ల కేసులు నమోదు చేసి, మద్యం సిటింగ్ చేసే దాబాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్