హెచ్ఐవి, ఎయిడ్స్ పై కళాజాత ప్రదర్శన

66చూసినవారు
హెచ్ఐవి, ఎయిడ్స్ పై కళాజాత ప్రదర్శన
దోమకొండలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హెచ్ఐవి, ఎయిడ్స్ పై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. హెచ్ఐవి ఎలా వస్తుందనే విషయాలపై వాళ్లు ప్రదర్శన ద్వారా వివరించారు. హెచ్ఐవి బాధితులను అవమానపరచవద్దని పేర్కొన్నారు. హెచ్ఐవి బాధితులు క్రమం తప్పకుండా ఏఆర్టి మందులను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ లింకు వర్కర్లు శివరాం, బాల్ కిషన్, నందిని, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్