ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం

54చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం
భిక్కనూరు మండలం బస్వాపూర్ మాజీ ఎమ్మెల్యే గంపగోవర్దన్ 2 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూపు రేకలు మార్చారు. 17 లక్షల రూపాయల విలువ చేసే ఫుర్నిచర్ ను ఎవరో దుండగులు నాశనం చేశారు. ఆకతాయిల పని అని కొందరు, రాజకీయ కుట్ర అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం గ్రామ పంచాయతీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్