చేనేత రంగంలో నేత సామర్థ్యాన్ని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం సమర్థ్. ఈ పథకం ద్వారా గతంలో దోమకొండలోని మహిళలకు 20 మంది శిక్షణ పొంది, దోమకొండ ట్రస్టు ద్వారా ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా రెండవ బ్యాచ్ మంగళవారం దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేనేత శిక్షణ తరగతులను ట్రస్టు వారు ప్రారంభించారు.