తరచూ సోడా, పండ్ల రసాన్ని తాగితే స్ట్రోక్ కు గురయ్యే అవకాశం: అధ్యయనం

81చూసినవారు
తరచూ సోడా, పండ్ల రసాన్ని తాగితే స్ట్రోక్ కు గురయ్యే అవకాశం: అధ్యయనం
తరచూ సోడా, కూల్ డ్రింక్స్ లేదా ఫ్రూట్ జ్యూస్ లు తాగడం వల్ల పక్షవాతం, స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదం 22% పెరుగుతుందని జర్నల్ ఆఫ్ స్ట్రోక్ లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. పండ్ల రసంలో చక్కెర సిరప్ మాత్రమే ఉంటుందని, దీనిని రోజుకు 2-3 సార్లు తాగితే ప్రమాదం రెట్టింపు అవుతుందని పేర్కొంది. సోడా, పండ్ల రసాలతో మహిళలకు ఎక్కువ ప్రమాదమని తెలిపింది. రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీతో పక్షవాతం వచ్చే అవకాశముందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్