శాంతి థియేటర్లో ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు

51చూసినవారు
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా శుక్రవారం విడుదల కావడంతో ఎన్టీఆర్ అభిమానులు శాంతి థియేటర్లో కేక్ కట్ చేసుకొని సంబరాలు నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వేముల నర్సన్న ముఖ్య అతిధుల హాజరైనారు. కామారెడ్డి పట్టణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్యక్షులు ముజీబుద్దిన్, వ్యవస్థాపకులు మల్లేష్ యాదవ్, తదితరులు కేక్ కట్ చేసుకొని సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్