Mar 03, 2024, 10:03 ISTపెరిగిన ఎండ తీవ్రతMar 03, 2024, 10:03 ISTనిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎండలు ముదురుతున్నాయి. ఏప్రిల్ నెలకు ముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. విపరీతమైన ఎండల దాటికి స్థానిక ప్రజలు ఆదివారం అల్లాడిపోతున్నారు.స్టోరీ మొత్తం చదవండి
Mar 26, 2024, 13:03 IST/బాల్కొండబాల్కొండహుండీ లెక్కింపులో పాల్గొన్న నిజామాబాద్ సేవా సమితి సభ్యులుMar 26, 2024, 13:03 ISTనిజామాబాద్ జిల్లా దేవక్కపేట్ మానాల గ్రామాల నుండి సేవా సమితి సభ్యులు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో పదిమంది సేవా సమితి సభ్యులు శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపులో మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానస, పద్మ, చరణ్, నాగులమ్మ పాల్గొన్నారు.