తిరుమలలో డ్రెస్ కోడ్ ఉల్లంఘన

68చూసినవారు
తిరుమలలో డ్రెస్ కోడ్ ఉల్లంఘన
తిరుమలలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు వివాదస్పదమవుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శన ప్రక్రియలో అమలులో ఉన్న డ్రెస్ కోడ్ ఉల్లంఘన ప్రస్తుతం కొత్త వివాదాన్ని రేకెత్తించింది. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలు టీషర్ట్, నైట్ ప్యాంటు వేసుకుని వచ్చారు. ఆమెను దర్శనానికి అనుమతించడంతో పలు విమర్శలకు దారి తీస్తోంది.

సంబంధిత పోస్ట్