అయ్యప్ప జన్మదిన వేడుకలు

548చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు పడిపూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్