సిగరెట్ స్మోకింగ్ ఇంజ్యురిస్ టు హెల్త
్.. పొగ తాగడం అనారోగ్యానికి హానికరం అని నెత్తి నోరు బాదుకుంటున్న
ారు. అయినా చైన్ స్మోకర్లు వినిపించుకోవడం లేదు. ఏదో గుట్టు చప్పుడు కాకుండా తాగితే ప్రాబ్లమ్ లేదు
. కానీ బహిరంగ చోట్ల తాగితేన
ే ఇబ్బంది. ఓ ప్రయాణికుడు ఆపుకోలేక విమానంలో సిగర
ెట్ తాగాడు. తోటి ప
్రయాణికులకు ఇబ్బంది కలగడంతో వ
ారు విమానవిమాన సిబ్బందికి తెలియజేశారు. విమాన సిబ్బంది వచ్చ
ి అడగగా.. అయ్యో మర్చిపోయి సిగరెట్ కాల్చానని బదులిచ్చాడట.