సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో పూర్వ విద్యార్ధులు స్థాపించిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామ నుండి తూంపల్లి గ్రామం వరకు రోడ్డు గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా ఉండడం గమనించిన ఫౌండేషన్ సభ్యులు, తమ వంతు సహాయంగా గుంతలు పూడ్చారు.