నిజామాబాద్: కౌమారదశ చట్టాలు, రక్తహీనత అంశాలపై విద్యార్థులకు అవగాహన

73చూసినవారు
నిజామాబాద్: కౌమారదశ చట్టాలు, రక్తహీనత అంశాలపై విద్యార్థులకు అవగాహన
సిరికొండ మండలం రావుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వర్డు సంస్థ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఈ సుజాత, ఎం మల్లేష్ ఆధ్వర్యంలో 8 నుండి 10వ తరగతి విద్యార్థులకు వ్యక్తిగత సమాచారం కౌమర దశ, చట్టాలు, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. పరీక్ష పోటీలు నిర్వహించి విజేతలైన అఖిలేష్, రాకేష్, మణికంఠ, రాజేశ్వరి, సాహితి, తేజశ్రీ లకు బహుమతులను హెడ్ మాస్టర్ సీహెచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్