ఇందల్వాయి మండలంలో బుధవారం రాత్రి అందిన సమాచారం. తెల్లవారుజామున సీఐ ఆదేశాల మేరకు ఎలారెడ్డిపల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం టిప్పర్ల సాయంతో తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా రెండు మొరంతో నింపబడిన టిప్పర్లు కనబడగా వాటిని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కు తరలించి వాటిని సీజ్ చేసి ఎమ్మార్వో కి తగు చర్య నిమిత్తం రెండు టిప్పర్లను అప్పగించడమైనదని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.