పోలీసులకు అడ్డంగా దొరికారు..!

59చూసినవారు
పోలీసులకు అడ్డంగా దొరికారు..!
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవ్ నగర్ బైపాస్ రోడ్డు సమీపంలో ఆదివారం ఓ ఇంటి వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దాడి చేశారు. సీఐ పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్, లక్ష్మన్, కానిస్టేబుల్ రాములు సుధాకర్ దాడి చేసి 5 గురు పేకాట రాయుళ్ల అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6,990 స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి సంబంధిత పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్