కాంగ్రెస్ ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి

70చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ నుడా చైర్మన్, బీఅర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తే తాము గెలిపించుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్