నిజామాబాద్: నూడా చైర్మన్ నియామక ఉత్తర్వులు అందుకున్న కేశ వేణు

64చూసినవారు
నిజామాబాద్: నూడా చైర్మన్ నియామక ఉత్తర్వులు అందుకున్న కేశ వేణు
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు శుక్రవారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ కేశ వేణుగా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. కేశ వేణు మాట్లాడుతూ నాపై నమ్మకంతో చైర్మన్ గా నియమించిన PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్