నిజామాబాద్: హుడా చైర్మన్ గా మనోహర్ రెడ్డి 21న పదవి బాధ్యతలు

54చూసినవారు
నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ (హుడా చైర్మన్) గా నియమితులైన మనోహర్ రెడ్డి ఈ నెల 21న నిజామాబాద్ పాత మున్సిపల్ ఆఫీస్ ఎన్టీఆర్ చౌరస్తానందు గల ఆఫీసులో చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్నానని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ హాజరుకావాలని ఒక వీడియో ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్