డాక్టర్ ఓ డాక్టర్ అంటూ నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. శనివారం వైద్య
విద్యార్థులు నగరంలోని వైద్య కళాశాలలో పదవ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ వైద్య వృత్తి గొప్పదనం గురించి పాట పాడే సరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లతో హోరెత్తించారు. వైద్య
విద్యార్థులు ఆమెను ప్రశంసించారు.