కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాత పరీక్ష రద్దు చేయాలి

62చూసినవారు
కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష ద్వారా రెగ్యులర్ చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద రెండో రోజు నిరసనలో పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు రాత పరీక్ష నిర్వహించడం విడ్డూరమని హాల్ టికెట్ కాపీలను చింపి వేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్