వేల్పూర్ మండలంలో వాహనాల తనిఖీ
వేల్పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్స్ రోడ్ వద్ద సోమవారం ఎస్సై నాగ్ నాథ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మద్య సేవించరాదని బండికి సంబంధించిన పేపర్స్ డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ధరించాలని, లేనిచో బండిని సీజ్ చేయడం జరుగుతుందని హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ రావు తెలిపారు.