నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం గాంధీ యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. అధ్యక్షులు కూనింటి రాజేష్, ఉపాధ్యక్షులు కనికరం సురేష్,క్యాషియర్ కనికరం రంజిత్, ప్రత్యేక సలహాదారులు జుంబరాతి నరసింహ రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ సభ్యులు పాల్గొన్నారు.