విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

50చూసినవారు
విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
లింగంపేట మండలంలోని భవానిపేట గ్రామానికి చెందిన కత్తూరి కిషన్ పాడి గేదె గ్రామ శివారులో మేతకు వెళ్ళింది. చేలల్లో మేత మేస్తున్న గేదె పై సర్వీసు వీరు తెగి పడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది అని బాధితుడు కిషన్ మంగళవారం తెలిపారు. గేదె విలువ సుమారు 50 వేలు ఉంటుందని, ట్రాన్స్కో అధికారులు తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్