దేశంలో రేపు చంద్రగ్రహణం ఉందని వస్తున్న పుకార్లపై చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ క్లారిటీ ఇచ్చారు. ' భారతదేశంలో రేపు చంద్రగ్రహణం లేదు. ఇది
అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. ప్రజలందరూ సంతోషంగా
హోలీ పండుగ జరుపుకోవచ్చు. ఇలాంటి గ్రహణాలు వస్తే మేము రెండు వారాల ముందే చెబుతాం.' అని ఆయన వివరించారు.