'అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు'

51చూసినవారు
'అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు'
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంచిర్యాలలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి బాల్క సుమన్ కు నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్